షాయరీ

జాస్మిన్

******** రాత్రి కలలోకి వచ్చావు సాదా సీదాగా మంచినీటి బిందువు మల్లే ! కార్పొరేట్ మేకప్పుల్లేని కడిగిన మెరుపు...

షాయరీ

ఇప్పుడు-భయం-పయనం

ఇప్పుడు ———- ఇప్పుడు వాళ్ళే మాటాడుతున్నారు జాలిగా సానుభుతిగా  అభిమానంగా  వాళ్ళే మాటాడుతున్నారు నెత్తురారని చేతులతో హత్తుకోజూస్తున్నారు! ఇప్పుడు...

షాయరీ

పున్నమి పువ్వు

1. వెన్నెలనెమలి పురివిప్పగానే యాడి గంజిముద్దలతో అంబాడే తన గారాల బొమ్మని నడుము కొమ్మల నడుమ కూర్చోబెట్టుకుని గూడుని బీడు చేసి బీడును స్పర్శించి పుప్పొడికొమ్మలా నిల్చుంటుంది నింగిలోని తనలాంటి దాన్ని చూడ్డం కోసం 2. నడుంకొమ్మలోని కోయిల  రాగాలాపన ప్రారంభిస్తుంది యాడి చేతిలోని చూపుడువేలు బాణంలా చందమామ వైపుకు కోయిల చూపుని లాక్కెల్తుంది...

షాయరీ

కప్పలా..

  శీతాకాలపు తెలవారుజాములా.. మెలకువకు ముందు కలలా.. దీపం వెలిగించని పడకగదిలా.. రాజుకోకముందటి పొయ్యిలా.. పాలుపోయకముందు డికాషన్ లా.....

షాయరీ

గోడలు

స్మశాన వైరాగ్యాన్ని తలపింపజేస్తూ నిర్లిప్తపు స్థబ్ధతలో నిలబడివున్నా ఆ గోడలను పునాదులతో సహా నేలమట్టం చేసేద్దాం రండి. గోడలు...

షాయరీ

మట్టిపొరల్లోంచి

సారెపై నానిన మట్టిముద్దని వేసి కర్రతో తిప్పుతున్నప్పుడే నిద్రలేచింది ఆకాశం తడి తడి కుండ ఆకారంలోకి పోతపోయబడి నేలమీదికొచ్చాడు...

షాయరీ

ఓ తార కథ

ఆ రోజు నింగి తన దేహాన్ని దొరికిన రంగులన్నింటిని పోగుచేసి చీకటిదారాలతో కుట్టేసుకుంది ఎప్పటిలాగే నింగి కాసింత వెలుగు...

షాయరీ

రాత్రి గడిచింది!

రాత్రి గడిచింది..! దీపపు సెమ్మెల పహరాతో అలసిన అరేబియా బద్ధకంగా ఒత్తిగిల్లింది! అలలెరుగని సముద్రపు వాకిట్లో గోర్వెచ్చని స్పర్శ...